DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తానికి బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ తొలి ప్రెస్‌మీట్ నిర్వహించారు.
- కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు.
- అలాగే 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
- మొత్తానికి బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
Summary generated by Gemini AI — may not represent editorial views.
Related Articles

టీడీపీవాడు కూడా జగనే బెస్ట్ అనేలా... పేర్ని నాని గూస్ బంప్స్ స్పీచ్
టీడీపీవాడు కూడా జగనే బెస్ట్ అనేలా... పేర్ని నాని గూస్ బంప్స్ స్పీచ్ laxmikanth Thu, 06/04/2026 - 10:08 Display on listing page top story No టీడీపీవాడు కూడా జగనే బెస్ట్ అనేలా... పేర్ని నాని గూస్ బంప్స్ స్పీచ్
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్‌లో సంచలనం.. ఏం జరిగిందంటే?
Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరికి, ఆయన ఇరాన్ విధానానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌లో సైనిక చర్యకు సంబంధించి అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కీలక తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) తాజాగా ఆమోదించింది. ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు చట్టసభ్యులు సైతం విపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపి ఈ తీర్మానానికి మద్దతు తెలపడం ఇప్పుడు […]
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. భుజంగరావును ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక నిన్న(బుధవారం) భుజంగరావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగాయి. భుజంగరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది.
కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు
కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు qimport Thu, 06/04/2026 - 09:25