Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్‌లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ చేసిన ఫీల్డింగ్ తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘ఇది నిజంగా అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగిందా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత్ ఇన్నింగ్స్ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది. ఇంగ్లండ్ తరఫున బౌలింగ్ చేసిన సోఫీ ఎక్లెస్టోన్.. […]
- భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
- ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ చేసిన ఫీల్డింగ్ తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..
AI-generated summary — may not represent editorial views.
Sourced from
NTV Telugu
Related Articles
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ పేరు మార్మోగింది. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన 16 మ్యాచ్‌ల్లో 237.30 స్ట్రైక్ రేట్, 48.50 సగటుతో 776 పరుగులు సాధించి, 'బేబీ బాస్'గా పేరొందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. త్వరలోనే శ్రీలంకలో జరగబోయే ఇండియా-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల త్రైపాక్షిక వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఇంతలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం వైభవ్‌తో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్శనగా నిలిచాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో డగౌట్, బౌండరీ లైన్, ప్రెజెంటేషన్, అహ్మదాబాద్ ఫైనల్, విరాట్ కోహ్లీని కలిసినప్పుడు, చివరక
India T20 Captain: సూర్యకుమార్‌కు షాక్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
Shreyas Iyer Set to Replace Suryakumar Yadav as India T20 Captain: భారత టీ20 క్రికెట్ జట్టులో కీలక మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లకు టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైస్ కెప్టెన్ పదవిని తెలుగు ఆతడు తిలక్ వర్మను వారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం… 2026 టీ20 ప్రపంచ […]
SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం.!
SL vs WI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లంక జట్టు 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్ పతుమ్ నిస్సాంక 103 బంతుల్లో 79 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు […]
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
Virat Kohli: అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే.. క్రికెట్ ప్రేమికుల మనసులను ఒక అద్భుతమైన దృశ్యం అమితంగా ఆకట్టుకుంది. అక్కడ ట్రోఫీని గాల్లోకి లేపుతూ చేస్తున్న హంగామా కంటే, మైదానంలో విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ మధ్య ఎంతో నిశ్శబ్దంగా, అత్యంత శ్రద్ధగా సాగిన ఒక చిన్న సంభాషణే అందరి దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ టైటాన్స్‌పై విన్నింగ్ సిక్సర్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ, తన కెరీర్‌లో రెండో ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాడు. అయితే, ఒ